along with the Kids for Kids campaign

దీపావళి పండుగను పురస్కరించుకొని కిడ్స్ ఫర్ కిడ్స్ ప్రచారంతో పాటు మిస్డ్ కాల్  ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆశీర్వాద గులాబ్ జామ్ 

హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు చేరువేందుకు ఐటిసి కంపెనీ ఆశీర్వాద గులాబ్ జామ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని స్కూల్ విద్యార్థులకు గులాబ్...