All the events in Thirumala

తిరుమలలో జరిగే కార్యక్రమాలన్నింటినీ హైదరాబాద్ టీటీడీ ఆధ్వర్యంలోని రెండు ఆలయాల్లో నిర్వహిస్తాం : టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ హైదరాబాద్ హిమాయత్ నగర్ ,జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు....