వోక్స్‌వ్యాగన్ తైగున్ బుకింగ్స్ ప్రారంభం ..సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి భారత మార్కెట్‌లో విడుదల వోక్స్ వ్యాగన్ పాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశీష్ గుప్తా
హైదరాబాద్ ,మాదాపూర్ జర్మనీకి చెందిన అటోమొబైల్ సంస్థ వోక్స్ వ్యాగన్ ...భారత్‌లో మూడు మోడల్స్‌లో తైగున్ కార్లను విడుదల చేయనుంది.కారు ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తైగున్...