aims to attract foreign investment

విదేశీ పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా దుబాయ్ ఎక్స్ ఫో లో ఏపీ పెవిలియన్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ప్రతి అంశంలో ప్రత్యేకత కనబరచాలని మంత్రి మేకపాటి ఆదేశం దుబయ్ ఎక్స్ పో -2022 ఏర్పాట్లపై మంత్రి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, ఫిబ్రవరి, 03...