Agriculture Profitable

వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు సోనాలికా అగ్రో సొల్యూషన్స్‌ యాప్ ఎంతగానో దోహదపడుతుంది: సోనాలికా గ్రూప్ ఈడీ రమణ్ మిట్టల్

హైదరాబాద్‌, ఆగస్టు 2021 సాంకేతికత ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా ఈ సాంకేతికత తనదైన ప్రభావం చూపడం ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత వేగంగా...