మే మొదటి వారం తర్వాత విద్యుత్ కోతలు ఉండవు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడ, రాష్ట్రంలో విద్యుత్ కోతలపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మే మొదటి వారం కల్లా విద్యుత్ కొరతను అధిగమించగలుగుతామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు...