బడ్జెట్ లో ఇంత అన్యాయం జరిగినా జగన్ రెడ్డి నోరు విప్పరా ? ఏపీ పీసీసీ అధ్యక్షుడు . శైలజానాథ్
దేశాన్ని అమ్మేసే ప్రక్రియ బీజేపీ చేస్తోంది ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు - ఏపీసిసి అధ్యక్షుడు...