ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో వైరాలజీ ల్యాబ్.. వైద్య సేవల్లో పురోగతి
34 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్. అత్యాధునిక పరికరాలతో వైరాలజీ ల్యాబ్. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఈఓ వెంకట్ చినకాకాని:మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి...