Advance arrangements

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి: టిటిడి జెఈఓ వీరబ్రహ్మం

తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం అధికారులను...