హైదరాబాద్ లో లిమౌసిస్ క్యాబ్ సర్వీసులను ప్రారంభించిన సినీ నటి క్యాథరిన్ థెరిసా
హైదరాబాద్,మాదాపూర్. హైదరాబాదీ స్టార్టప్ సంస్థ లిమౌసిస్ లగ్జరీ కార్ క్యాబ్ సర్వీసులు అందించేందుకుముందుకు వచ్చింది. హైదరాబాద్ నోవాటెల్‌లో లిమౌసిస్ క్యాబ్స్ సర్వీసులను సినీ నటిక్యాథరిన్ థెరిసా జెండా...