According to the new PRC

కొత్త పిఆర్సి ప్రకారం ప్రతి ఉద్యోగికి జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల ఉండదు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ

ఉద్యోగులు ఆందోళనను విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలి పరస్పర చర్చలు ద్వారానే సమస్యలు,అపోహలు తొలగుతాయి ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం-ప్రభుత్వం మీవెంటే ఉంది కరోనా పరిస్థితుల దృష్ట్యా...