దేశంలోనే మొట్టమొదటి సారిగా కాన్ టెంప్రరీ ,మోడ్రన్ ,అబ్ స్ట్రాక్ ఆర్ట్ షో …ఆకట్టుకుంటున్న కళాకృతులు
హైదరాబాద్,జూబ్లీహిల్స్ ఆర్టిస్ట్‌లు తమ సృజనాత్మకతతో రూపొందించిన కళాఖండాలను ప్రదర్శించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గ్యాలరీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ చిత్రకారుడు రవీందర్ రెడ్డి అన్నారు .హైదరాబాద్...