A train crashes into a platform

చెన్నైలోని బీచ్ స్టేష‌న్ లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన రైలు.

పరుగులు పెట్టిన ప్రయాణీకులు. చెన్నై చెన్నైలోని బీచ్‌ స్టేషన్‌లో సబర్బన్‌ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. చెన్నై వర్క్‌షాప్‌ నుంచి కోస్టల్‌ రైల్వేస్టేషన్‌ వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి...