a suicide-free society

ఆత్మహత్యలు లేని సమాజాన్ని సృష్టించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు , విద్యా సంస్థల భాగస్వామ్యం అవసరం : మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి

హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ ఆత్మహత్యలు లేని సమాజాన్ని సృష్టించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్చంధ సంస్థలు,విద్యా సంస్థలు భాగస్వామ్యం అవసరమని మహిళా భద్రతా విభాగం డీఐజీ సుమతి అన్నారు...