A rare recognition

మంత్రి కేటీఆర్‌కు అరుదైన గుర్తింపు

సోషల్‌ మీడియా ప్రభావశీలుర జాబితాలో చోటు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనతను సాధించారు. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో...