a Hyderabadi

హైదరాబాదీ గేమింగ్ స్టార్టప్ సంస్థ హిట్ వికెట్ …సూపర్ స్టార్స్ పేరుతో కొత్త గేమ్ ను విడుదల చేసిన తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్

హైదరాబాద్ ,మాదాపూర్ భారత్ సొంతంగా గేమింగ్ యాప్ లను తయారు చేసే స్థాయికి చేరుకుందని ..మంచి కంటెంట్ ఉన్న గేమింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని...