దేశానికే తలమానికంగా మానేరు రివర్ ప్రంట్ -ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల కమలాకర్
2.6 కిలోమీటర్ల పనులకు టెండర్లు మెదటి దశ నిర్మాణానికి సర్వం సిద్దం రాబోయే బడ్జెట్లోనూ మరిన్ని నిధులకు ప్రతిపాదనలు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి గంగుల...