హైదరాబాద్ సోమాజీగూడ మెర్క్యూర్ హోటల్ లో వినూత్నమైన థాయ్ వంటకాల పండుగ
హైదరాబాద్ దేశీయ వంటకాలతో పాటు విదేశీ వంటకాల రుచులు అందించేందుకు పలు హోటల్స్ ,రెస్టారెంట్స్ ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ సోమాజీగూడలోని మెర్క్యూర్ హోటల్ లోని టెర్రస్, రూఫ్...