75వ స్వాతంత్య్ర దినోత్సవంను పురస్కరించుకుని జాతీయ జెండాలో స్వాతంత్ర్య పోరాట చిత్రాన్ని గీసి అద్భుతంగా వర్ణించాడు భేల్ జెడ్.పి.ఎచ్.ఎస్ విద్యార్థి చిట్ల కార్తీక్
స్వాతంత్ర దినోత్సవం రోజున గుండెనిండా దేశ భక్తి,. అప్పటి మహానీయుల త్యాగాలకు గుర్తు చేస్తూ చిట్ల కార్తీక్ వేసిన చిత్రాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. కరోనాపై పోరాటం చేసిన...