6th Battalion

మంగ‌ళ‌గిరి ఆర‌వ బెటాలియ‌న్ లో డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో మియావకి విధానం ద్వారా మొక్క‌లు నాటి డీజీపీ గౌతం సవాంగ్

అమరావతి ,మంగళగిరి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని మొత్తం ఎనిమిది బెటాలియ‌న్ ల‌లో15.35 ఎక‌రాల విస్తీర్ణంలో మియావ‌కి విధానం ద్వారా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి డీజీపీ గౌతం స‌వాంగ్ శ్రీకారం...