68 people died?

నేపాల్‌లో కుప్పకూలిన యతి ఎయిర్‌ లైన్స్ విమానం ..68 మంది మృతి?

నేపాల్ కి చెందిన యతి ఎయిర్ లైన్స్ విమానం కూలిపోయింది. ఈ విమానంలో 72 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 68 మంది మరణించినట్లు తెలుస్తోంది....