66 State Bank Day

హైదరాబాద్ కోఠి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఘనంగా 66 వ స్టేట్ బ్యాంక్ దినోత్సవ వేడుకలు

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచిందని ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా వెల్లడించారు. హైదరాబాద్ కోఠిలోని ఎస్...