3000 poor people

జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా మూడు వేల మంది పేదలకు అన్నదానం నిర్వహించిన వీ టు హెల్ప్ యూ సంస్థ

హైదరాబాద్, వనస్థలిపురం దానాలన్నింటి కంటే అన్నదానం ఎంతో గొప్పదని వీ టు హెల్ప్ యూ సంస్థ అధ్యక్షుడు కర్నాటి శ్రవణ్ కుమార్ అన్నారు .హైదరాబాద్ వనస్థలిపురంలో జాయ్...