23rd Company Day celebration

హైదరాబాద్‌లో ఘనంగా ఏడీపీ ఇండియా 23వ కంపెనీ డే వేడుకలు

హైదరాబాద్‌ సుప్రసిద్ధ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల ప్రదాత ఏడీపీ ఇండియా తమ 23వ కంపెనీ డే వేడుకలను హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించింది. కొవిడ్‌–19...