కంటోన్మెంట్ జోన్ లో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటికి ఉచితంగా 20 వేల లీటర్ల తాగునీటి సరఫరా : తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులకు కూడా ఉచితంగా తాగునీటి సరఫరా అమలు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...