ఇంటి వద్దనే వాహన రిపేరు సదుపాయం అందిస్తున్న హైదరాబాద్ స్టార్టప్ సంస్థ యాక్సిలెరాన్ టెక్నోలాజిక్స్
హైదరాబాద్, తెలంగాణ: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా 2020 మార్చిలో ప్రారంభమైన రిపేర్ స్టార్టప్ అనేకఅసంఘటిత సేవలను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా అటోమొబైల్ సేవలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకురావాలనే...