తెలంగాణలోని 18 లక్షల ఎకరాల భూమిని కాజేయాలని కేసీఆర్ కుటుంబం కుట్ర పన్నుతోంది:మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
మునుగోడు : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ధరణి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 18లక్షల ఎకరాల ప్రభుత్వ,...