100% Reimbursement of Medical Expenses to Priests

అర్చకులకు నూరుశాతం వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు- ఉపముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

వెలగపూడి సచివాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని వివిధ దేవాలయాలో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులకు ఏదైనా కారణం చేత అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం...