10 gates of Srisailam Dam lifted

శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత ..సాగర్ కి నీటి విడుదల

కర్నూలు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో ఇన్ ఫ్లో పెరిగిపోతుంది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం డ్యాం నిండి...