ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్లు పెట్టబడితో డైకిన్ ఏసీల యూనిట్ ను ఏర్పాటు చేస్తాం : డైకిన్ డైరెక్టర్ సంజయ్ గోయల్
హైదరాబాద్,సోమాజీగూడ ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడితో డైకిన్ ఏసీ యూనిట్ ను 2023లోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ డైరెక్టర్ సంజయ్ గోయల్ వెల్లడించారు.హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్...