జోడు యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్..!

భారత్ జోడోయాత్ర ఢిల్లీలో కొనసాగుతుంది. ఇవాళ యాత్రలో సినీ నటుడు కమలహాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఆయన మద్దతు తెలిపారు. అయితే చాలా మంది తాను ఈ యాత్రలో ఎందుకు పాల్గొంటున్నానని అడుగుతున్నారని.. తానొక భారతీయుడిగా యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు. కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి తాను పార్టీని స్థాపించానని తెలిపారు. దేశం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *