కూతురితో కలిసి భారత్​ జోడో యాత్రలో ప్రియాంక

రాజస్థాన్ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్​లో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాహుల్‌ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఆమెతో పాటు భర్త రాబర్ట్​ వాద్రా, కుమార్తె మిరాయా వాద్రా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *