బన్నీ పాట పాడాడని విద్యార్థిని చెప్పుతో కొట్టిన ప్రిన్సిపాల్..!

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురము సినిమాలోని రాములో రాములా పాట పాడాడని విద్యార్థిని ప్రిన్సిపల్ చెప్పుతో కొట్టిన ఘటన గుజరాత్-ఆమ్రేలి స్వామి గురుకులంలో జరిగింది. స్కూల్లో జరిగిన కార్యక్రమంలో 12వ తరగతి విద్యార్థి ‘రాములో రాములా’ పాట పాడాడు. అది విన్న ప్రిన్సిపల్ పీయూష్ సవాలియా కోపంతో ఓడిపోయాడు. వెంటనే విద్యార్థిని విచక్షణ రహితంగా చెప్పుతో కొట్టాడు. కర్రతో ఇష్టవచ్చినట్లు చితకబాదాడు. జరిగిన విషయాన్ని విద్యార్థి పేరెంట్స్ కి చెప్పగా వాళ్లు ప్రిన్సిపల్‌పై కేసు నమోదైంది.