పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలి : గో జ్ఞాన్ పౌండేషన్
పశువులను అక్రమంగా రవాణా యధేచ్చగా జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గో జ్ఒన్ ఫౌండేషన్ సభ్యులు హరీష్ , నితీష్ లు ఆరోపించారు .
బ్రకీద్ పండుగకు హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పశువుల రవాణా జరుగుతుందని… పశువుల విక్రయాల్లో కోట్ల రూపాయల నల్లధనం చేతులు మారుతుందన్నారు .ఈ విషయాలను పోలీసులకు సాక్ష్యాలతో సహా సమాచారం ఇచ్చిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు . పండుగల పేరుతో పెద్ద ఎత్తున్న పశువుల అక్రమ రవాణాకు పోలీసులు , వెటర్నరీ అధికారులు అనుమతులు ఇస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పశువుల అక్రమ రవాణాను నిరోధించి పశువుల సంతతిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు .