ఎన్టీఆర్ మనువరాలు విశాల ఎంగేజ్మెంట్ లో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

హైదరాబాద్

స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, శ్రీనివాస్ ప్రసాదుల కుమార్తె విశాల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన సతీమణి భువనేశ్వరిలు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *