సికింద్రాబాద్ లో బక్లావా కింగ్ స్వీట్ స్టోర్ ను ప్రారంభించి నసినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్

విభిన్న రుజువులు కోరుకునే భాగ్యనగరవాసుల కోసం మరో కొత్త స్వీట్ హౌస్ అందుబాటులోకి వచ్చింది సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఏర్పాటుచేసిన బక్లావా కింగ్ స్వీట్ హౌస్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

దీపావళి, క్రిస్మస్ పండుగలు సమీపిస్తుండడంతో అత్యంత రుచికరమైన హైదరాబాద్ పాపులర్ స్వీట్ బక్లావా కింగ్ స్వీట్ 3వ స్టోర్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సిరియా దేశానికి చెందిన చెఫ్ ఫెరాస్ తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బక్లావా కింగ్ స్వీట్ ను నగర వాసులు రుచి చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో బక్లావా కింగ్ ఎండి అబ్రహామ్, ఫ్రాంచైజ్ నిర్వహకులు జి. బాలు, డి రాజజేశ్వర్ రెడ్డి, యు. రేవంత్, కే గౌతమ్ రెడ్డి, డాక్టర్ జీ.వంశీకృష్ణ పలువురు పాల్గోన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ బక్లావా కింగ్ తమ మొదటి బ్రాంచ్ మాదాపూర్, రెండవది బంజారాహిల్స్ లో ఇప్పటికే సక్సెస్ ఫూల్ గా కొనసాగుతుందని.. ఎంతో మంది తమ స్టోర్ సింకిద్రాబాద్ లో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంతో పాట్ని సెంటర్ లో ప్రారంభించామని వారు తెలిపారు. హైదరాబాద్ నగరంలో బక్లావా కింగ్ స్వీట్స్ అభిమానులు ఎక్కువగా ఉడడంతో నగరంలో మరిన్ని బ్రాంచులు ప్రారంభింస్తామని బక్లావా కింగ్ ఎండి అబ్రహమ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *