మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రగతి భవన్ లో మున్సిపల్ శాఖ మంత్రి కె టీ ఆర్ కుGHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *