తెలంగాణలో LRS కు 7 లక్షల 55 వేల దరఖాస్తులు

తెలంగాణలో LRS కు 7 లక్షల 55 వేల దరఖాస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీంకు 7 లక్షల 55 వేల దరఖాస్తులు అందాయి. మున్సిపాలిటీల నుంచి 3 లక్షల 4వేల దరఖాస్తులు, గ్రామపంచాయితీల నుంచి2 లక్షల 96 వేల దరఖాస్తులు, మున్సిపల్ కార్పోరేషన్ నుంచి లక్ష 54 వేల దరఖాస్తులు అందాయి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల రుసుము కింద తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు76.86 కోట్ల రూపాయాలు చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *