తాజ్ కృష్ణ లో ద హాత్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్ తాజ్‌కృష్ణలో ద హాత్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రీమియర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌ను సినీ నటి డోలీషా, ప్రీతిసుందర్‌లు ప్రారంభించారు.

దేశంలోని పలు నగరాలకు చెందిన డిజైనర్లు రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *