శ్రీ పంచ ముఖ రుద్ర మహా గణపతి గా దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ గణేష్
ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనా ఉత్సవ సమితి విడుదల చేసింది.ఈ ఏడాది
శ్రీ పంచ ముఖ రుద్ర మహా గణపతి గా భక్తులకు ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇవ్వనున్నాడు.
ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో గణనాథుడు కొలువు తీరనున్నారు. ఖైరతాబాద్ గణేష్ కు కుడి వైపున 15 అడుగుల ఎత్తులో కృష్ణ కాళీ మాత విగ్రహం … ఎడమ వైపున 15 అడుగుల ఎత్తులో కాల నాగేశ్వరి
విగ్రహాల ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.