దావోస్​లో తెలంగాణాకు పెట్టుబడుల ప్రవాహం

రూ.2వేల కోట్లతో ఎయిర్​టెల్ డేటా సెంటర్

తెలంగాణలో ఎయిర్‌టెల్-ఎన్‌ఎక్స్‌ట్రా డేటా సెంటర్లు పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు.

భారతి ఎయిర్‌టెల్ గ్రూప్ ఎన్‌ ఎక్స్‌ట్రా డేటా సెంటర్‌ల ద్వారా, మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడిగా 2వేల కోట్లు పెడుతున్నట్లు సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *