హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో డిజైనర్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభం
హైదరాబాద్ , మాదాపూర్
అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనరీ వేర్ తో మెరిసిపోయారు .హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ఆర్గనైజర్ అనిత అగర్వాల్ మోడల్స్ తో కలిసి ప్రారంభించారు.

దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారని ఆమె తెలిపారు .ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది.

