హైదరాబాద్ అబిడ్స్ లో షాజాన్ షోరూం ప్రారంభం

అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనర్ ఈ వేరుతో మెరిసిపోయారు .న్యూ డిజైన్లు ప్రదర్శిస్తూ ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు .హైదరాబాద్ అబిడ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన షాజాన్ ఎథ్నిక్ క్యాజువల్ వేర్ షోరూం ప్రారంభోత్పవంలో మోడల్స్ సందడి చేశారు . నిజాం కాలంనాటి డిజైన్లను నేటి తరం యువతను పరిచయం చేయాలనే ఉద్దేశంలో ఈ షోరూంను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు .


హైదరాబాదీయులు ఫ్యాషన్ ప్రియులని… నిజాం కాలంలోని డిజైనర్ ఈ వస్త్రాలు తయారు చేయడం తమ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *