పెన్షన్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల..
ఏపీ సర్కార్ కీలక జీవో జారీ చేసింది సామాజిక పెన్షన్లను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు సీఎం జగన్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించగా. సోమవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జరిగే పెన్షన్ పంపిణీతోనే ఈ కొత్త పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. వికలాంగులు, వితంతువులు, ఒంటరి. మహిళలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం పెన్షన్లు అందుతున్నాయి.
