రెరా మాజీ చైర్మన్ రామనాథం ఇంట పెళ్లి సందడి

ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ యాక్ట్ (రెరా) మాజీ చైర్మన్ రామనాథం కుమార్తె సంజన వివాహనం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ శుభకార్యానికి ఏపీ మాజీ సీఎం… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు.. సంజన, తరుణ్ లను ఆశీర్వదించారు. వివాహ వేడుకులకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రణాళికా మండలి మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు తదితరులు హాజరై.. నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *