సీఎం కెసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ అంజనీకుమార్

తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఈ రోజు ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *