దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు

న్యూఢిల్లీ

లోక్‌స‌భలో వివిధ రాష్ట్రాల అప్పులపై ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు.

1.తమినాడు- 6,59,868 లక్షల కోట్లు

  1. ఉత్తర‌ప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు
  2. మహారాష్ట్ర – 6,08,999 లక్షల కోట్లు
  3. వెస్ట్ బెంగాల్- 5,62,697 లక్షల కోట్లు
  4. రాజస్థాన్ – 4,77,177 లక్షల కోట్లు
  5. కర్నాటక – 4,62,832 లక్షల కోట్లు
  6. గుజరాత్ – 4,02,785 లక్షల కోట్లు
  7. ఆంధ్రప్రదేశ్ – 3,98,903 లక్షల కోట్లు
  8. కేరళ – 3,35,989 లక్షల కోట్లు
  9. మధ్యప్రదేశ్ – 3,17,736 లక్షల కోట్లు
  10. తెలంగాణ – 3,12,191 లక్షల కోట్లు
  11. పంజాబ్ – 2,82,864 లక్షల కోట్లు
  12. హర్యానా – 2,79,022 లక్షల కోట్లు
  13. బీహార్ – 2,46,413 లక్షల కోట్లు
  14. ఒడిశా- 1,67,205 లక్షల కోట్లు
  15. జార్ఖండ్ -1,17,789 లక్షల కోట్లు
  16. చత్తీస్‌ఘ‌డ్ -1,14,200 లక్షల కోట్లు
  17. అస్సాం -1,07,719 లక్షల కోట్లు
  18. ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు
  19. హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు
  20. గోవా- 28,509 వేలకోట్లు
  21. త్రిపుర -23,624 వేల కోట్లు
  22. మేఘాలయ- 15,125 వేల కోట్లు
  23. నాగాలాండ్- 15,125 వేల కోట్లు
  24. అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు
  25. మణిపూర్ -13,510 వేలకోట్లు
  26. మిజోరాం- 11,830 వేల కోట్లు
  27. సిక్కిం -11,285 వేల కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *