తాను ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు : పోసాని కృష్ణమురళి
హైదరాబాద్రచయితగా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా, దర్శకుడిగా పోసాని కృష్ణమురళి పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో సీరియస్ పాత్రలతో ఎంట్రీ ఇచ్చిప్పటికీ కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సినిమాల్లో ఎప్పుడూ...