హైద‌రాబాద్ రాజ్ భ‌వ‌న్ లో ఘ‌నంగా వినాయ‌క‌చ‌వితి వేడుక‌లు

హైద‌రాబాద్ రాజ్ భ‌వ‌న్ లో ఘ‌నంగా వినాయ‌క‌చ‌వితి వేడుక‌లు

హైద‌రాబాద్ ,రాజ్ భ‌వ‌న్

హైద‌రాబాద్ రాజ్ భ‌వ‌న్ లో వినాయ‌క చ‌వితి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు .రాజ్ భ‌వ‌న్ ఆవ‌ర‌ణంలో ఏర్పాటు చేసిన మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు .ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌ల్గించ‌ని మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ పూజించాల‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ,సిబ్బంది పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published.