న్యూ ఇయర్ ఇవ్ 2022 ఈవెంట్ బ్రోచర్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం రాజ్,బాలివుడ్ నటి సౌమ్య
న్యూ ఇయర్ ఇవ్ 2022 ఈవెంట్ బ్రోచర్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం రాజ్,బాలివుడ్ నటి సౌమ్య
హైదరాబాద్ బంజారాహిల్స్
న్యూఇయర్ వేడుకలకు భాగ్యనగరం సిద్దమైంది. భాగ్యనగరంలోని హోటల్స్ ,రెస్టారెంట్లు , క్లబ్‌లు ,పబ్‌లు ముస్తాబయ్యాయి. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్‌లో ఏ నైట్ ఇన్ పారిస్ థీమ్” తో హైదరాబాద్ బిగ్గెస్ట్ న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు శివరామ్ తెలిపారు. ప్రోమోటెల్ ,శ్రీభి ఈవెంట్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 31 వ తేదీ న నిర్వహించనున్న న్యూ ఇయర్ ఈవ్ 2023 పేరుతో నిర్వహించనున్నఈవెంట్ బ్రోచర్ ను బిగ్ బాస్ 6 రాజ్ , సినీ నటి సౌమ్యలు ఆవిష్కరించారు .న్యూ ఇయర్ ఈవెంట్‌లో బాలీవుడ్ డీజే, డ్యాన్సులు, ఎల్ఈడీ లైట్లతో మెగా ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు .ఫుల్ మస్తీ మజాతో ఎంజాయ్ం చేసేందుకు
అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు శివరామ్ ,అభిలాష్‌లు తెలిపారు .న్యూ ఇయర్ ఈవెంట్‌లో లైవ్ మ్యూజిక్ , బాలీవుడ్ డి జె, ట్యాటూ ఆర్టిస్ట్ లు వంటివి ఉంటాయని తెలిపారు. 2022 చివరి సాయంత్రం తాజ్ డెక్కన్ లో గడపి …గుర్తుండిపోయే పార్టీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు .